Investigation | నామినేషన్ కేంద్రం తనిఖీ

Investigation | నామినేషన్ కేంద్రం తనిఖీ
- ఎన్నికల పరిశీలకుని సందర్శన
Investigation | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకుడు ఎం శ్రీనివాస్ ఈ రోజు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్వోలు, ఏఆర్వోలకు సూచనలు అందజేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్డీవో కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎంపీడీవో కె.సత్యాంజనేయ ప్రసాద్, పీఆర్డీ ఈ హేమంత్ కుమార్, ఎంపీఓ ఎం అనురాధ, సీఐ యాలాద్రి, ఎస్సై వినయ్, ఏఆర్వోలు దూడల వెంకటేష్, ఎం తిరుపతిరెడ్డి, కె ఉమాశేఖర్, ఎస్ సత్తిరెడ్డి, సీహెచ్ ఉదయ్ కుమార్, మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
