దండోరా కరపత్రం ఆవిష్కరణ…

దండోరా కరపత్రం ఆవిష్కరణ…
ఆలేరు, ఆంధ్రప్రభ : ఎస్సీల సంక్షేమ పథకాల సాధనకై మాదిగ దండోరా మార్చి 27న ఇందిరా పార్క్ లో నిర్వహించనున్న నిరాహారదీక్ష, మార్చి 9న అన్ని జిల్లాల కలెక్టరేట్లకు సంక్షేమ పథకాల అమలుకై మెమొరండాలు ఇవ్వడం అన్న కార్యక్రమాల కరపత్రం ఆవిష్కరణ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగింది.
ఈ కార్యక్రమానిక మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ముద్దపాక కృష్ణ అధ్యక్షత వహించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బైరిపాక నాగరాజు, సంఘీ స్వామి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బైరపాక సురేష్ మాదిగ జిల్లా నాయకులు, మండల అధికార ప్రతినిధి రామచర్లసిద్ధులు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తరపు నరేష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లాజర్, మహేష్ మాదిగ, గంపల విజయ్, అలవాల బాలకృష్ణ, బోగారం మురళి, గొల్లపల్లి రాజు, మద్దూరి సందీప్, గొల్లపల్లి దిలీప్ పాల్గొన్నారు.
