IND vs NZ | భారత్ 7వ వికెట్ డౌన్ March 2, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు కివీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. ఆల్రౌండర్ జడేజా.. 16 పరుగులు చేసి 45.5 ఓవర్లో ఔటయ్మాడు. దీంతో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది.46 ఓర్లకు భారత్ స్కోర్ 223/7