ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లా బ్యాటర్లు తడబడుతున్నారు. కేవలం తొమ్మిది ఓవర్లలోపే ఐదు వికెట్లు చేజార్చుకుంది. భారత్ స్పిన్నర్ అక్షర్ పటేల్ తన తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. ధనా ధన్ బ్యాటింగ్ చేస్తున్న హసన్, ముష్పీకర్ ను పెవిలియన్ కు చేర్చాడు. హసన్ 25 పరుగులు చేయగా, ముష్పీకర్ డకౌట్ గా వెనుదిరిగాడు.
ICC Champions Trophy |అక్షర్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు… బంగ్లా ఐదు వికెట్లు డౌన్
