ICC Chairman | సుబ్రహ్మణ్యేశ్వరునికి పూజలు
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఉండి
ICC Chairman | మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో కొలువుదీరిన శ్రీవల్లి (Srivalli) దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మాజీ ఎమ్మెల్యే ఉండి , ఏపీ ఐసీసీ చైర్మన్ మంతిన రామరాజు, నియోజకవర్గం పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి స్వామివారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలు ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వాహణ అధికారి అందజేశారు.

