అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా..

పాల్వంచ, ఆంధ్రప్రభ ; కోత్తగూడెం కార్పోరేషన్ లో బాగంగా పాల్వంచ ఈరోజు 43వ డివిజన్లో ప్రచారం నిర్వహిస్తున్న బి ఆర్ ఎస్ పార్టీ కార్పోరేషన్ అభ్యర్థి దాసరి నాగేశ్వరరావు బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు నెహ్రు నగర్ కె ఎల్ ఆర్ డిగ్రీ కాలేజ్ రోడ్డు దమ్మపేట సెంటర్ రాతి చెరువు బంజర స్కూల్ ఏరియా లో తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటు ఓటు వేసి దాసరి నాగేశ్వరరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులను కోరుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు

Leave a Reply