ఈ సినిమాతో ఒక ఫ్లాట్ కొన్నా…

  • గ్లోబ్ ట్రోటర్ globetrotter ఈవెంట్ లో కీరవాణి

ఫిల్మ్ వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఎందుకో తెలియదు గానీ తన మ్యూజిక్ మెలోడీ అనే ముద్ర పడిందని సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. ఈ సినిమాలో మెలోడీ, బీట్ రెండు ఉంటాయ‌ని తెలిపారు. ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా గ్లోబ్ ట్రోటర్ globetrotter ఈవెంట్ ప్రారంభమైంది.

ఆయన మాటల్లో… స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆర్ ఆర్ ఆర్ వరకు నా తమ్ముడు రాజమౌళి ప్రయాణం సాగింది. ఈ ప్రయాణం ఆస్కార్ వరకు వెళ్ళింది. మహేశ్ బాబు అభిమానుల గుండెల్లో నిలిచే విధంగా ఫ్లాట్ కొన్నాను. 2027 లో గృహ ప్రవేశం చేస్తాను. మెలోడీ తోపాటు బీట్ ఉండే లా మ్యూజిక్ ఇచ్చాను.

Leave a Reply