దిమ్మదుర్తిలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభం

దిమ్మదుర్తిలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభం
మామడ, ఆంధ్ర ప్రభ: మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు పొన్నం శ్వేత ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ప్రారంభోత్సవంలో నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల అభివృద్దే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ రెడ్డి,మామడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,స్థానిక నాయకులు పాల్గొన్నారు.
