మున్సిపల్ చైర్మన్ దంపతులకు సన్మానం.. Sowjanya Anneboina February 27, 2026 ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన బీజన బాలమణి భాస్కర్ ను మాజీ కౌన్సిలర్ గుత్తాశమంతా రెడ్డి సన్మానించారు. శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.