నవంబర్ 11న విద్యాసంస్థలకు సెలవు..

- ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: జూబ్లిహిల్స్ అసెంబ్లి నియోజకవర్గానికి నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఆ రోజు నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుండగా,నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
