High Court | ముగ్గురికి బెయిల్

High Court | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అక్రమ మద్యం కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఇదే కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ తీర్పుతో ముగ్గురు నిందితులు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

Leave a Reply