ఆర్థిక సహాయం అందజేత..

ఆర్థిక సహాయం అందజేత..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావు పల్లి గ్రామానికి చెందిన ఏకు కొమరమ్మ ఇటీవల మృతి చెందగా ఆ గ్రామానికి చెందిన శ్రీమతి, శ్రీనివాస్ దంపతులు ఆదివారం మృతురాలి కుమారుడు రాజుకు ఆర్థిక సహాయం అందజేశారు.

Leave a Reply