ఉత్తర తెలంగాణలో భారీ వ‌ర్షాలు

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద‌రాబాద్ (Hyderabad) వాతావ‌ర‌ణ శాఖ (Meteorological Department) ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 12 నుంచి 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని కార‌ణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Leave a Reply