ఒంగోలులో మొంథా తాకిడి .. జిల్లాలో వర్షం జోరు

ఒంగోలులో మొంథా తాకిడి .. జిల్లాలో వర్షం జోరు

(ఆంధ్ర ప్రభ, ఒంగోలు బ్యూరో) : తుఫాన్ ప్రభావం (Cyclone Impact) తో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమయింది. సోమవారం అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. సముద్రతీరా ప్రాంతం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారు లను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది.

అదేవిధంగా పలు పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. కొత్తబట్టు ఒంగోలు రూరల్ తదితరు మండలంలో మూడు సెంటీమీటర్ల పై వర్షం కురిసింది. జిల్లా కలెక్టర్ (Collector) కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ రాజబాబు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Leave a Reply