- 4 గేట్లు తెరచిన అధికారులు
మద్దిపాడు, ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గుండ్లకమ్మ ప్రాజెక్టు నాలుగు గేట్లను మంగళవారం ఎత్తివేశారు. రిజర్వాయర్ లోకి 9000 క్యూసిక్కులు నీరు వస్తుండడంతో 6800 క్యూ సిక్కులు కిందకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ రామాంజనేయులు తెలిపారు.