Group-1 | త్వరలో మరో నోటిఫికేషన్

Group-1 | త్వరలో మరో నోటిఫికేషన్

  • 250 ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు
  • 50 వేల ఉద్యోగాలకు ఈ నెలాఖరులోపు కేబినెట్ ఆమోదం
  • 14 వేల అంగన్వాడీ టీచర్లు • టీజీఎస్ ఆర్టీసీలో 3500
  • విద్యుత్ శాఖలో 5400 జూ. లైన్మెన్లు
  • దేవాదాయశాఖ 1500.. 18వేల పోలీస్ కానిస్టేబుళ్లు 4వేల అధ్యాపక టీచర్లు

Group-1 | హైదరాబాద్, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి : మరో దఫా గ్రూప్-1 ఖాళీ ల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమ వుతోంది. ఇప్పటికే 564 గ్రూప్ -1 ఖాళీలను భర్తీ చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు(Appointment documents) జారీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో 250 గ్రూప్-1 ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. వారం, పది రోజుల్లో నోటి ఫికేషన్ జారీ చేయా లని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కి లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయవర్గాలు(Trusted sources) చెబుతున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇటీవల ఆయా జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలో 45 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుం టున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా మొత్తం 50వేల ఉద్యోగాల భర్తీకి(For filling jobs) ఆయా ప్రభుత్వ శాఖలు ప్రణాళికలు రూపొందిం చాయి. మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలో 14వేల అంగన్వాడీ టీచర్ల 2వ పేజీలో..

మరింత కథనం కోసం ఇక్కడ క్లీక్ చేయండి

CLICK HERE FOR MORE

Leave a Reply