సోమేశ్వరాలయంలో మహాప్రదక్షిణ..

సోమేశ్వరాలయంలో మహాప్రదక్షిణ..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక సోమేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా గురువారం మహా ప్రదక్షిణ జరిగింది. మహా ప్రదక్షిణానంతరం భక్తులు ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Leave a Reply