Govt | ఎన్నికల సిబ్బందికి అదనపు కలెక్టర్ సూచనలు..

Govt | ఎన్నికల సిబ్బందికి అదనపు కలెక్టర్ సూచనలు..

Govt | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మూడోవిడతలో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పలు సూచనలు చేశారు. స్థానిక ప్రభుత్వ(Govt) ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రుబ్యూషన్(Distribution) సెంటర్ ను అదనపు కలెక్టర్ పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ రేపు జరుగనున్న ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది కి ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది విధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.

Leave a Reply