Good News | ఆ నిధులు విడుద‌ల‌…

Good News | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. తొలి విడతగా రూ. 259.36 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడంతో నిధులను కేంద్రం విడుదల చేసింది. ఎన్నికల జాప్యంతో నిలిచిపోయిన నిధులు… గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడం, పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతో నిధులు విడుదలయ్యాయి. సుమారుగా రూ.3వేల కోట్లకుపైగా నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నాయి.

Leave a Reply