వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం రేట్లు.. ప్ర‌స్తుతం స్వ‌ల్పంగా త‌గ్గింది. నిన్న‌ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,970 ఉండగా.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,06,860 వద్ద ఉంది. ప‌ది గ్రాములపై రూ.90లు త‌గ్గింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,950 వద్ద పలుకుతోంది. అంటే ప‌ది గ్రాముల బంగారం పై రూ.110 తగ్గింది.

హైదరాబాద్‌లో…
24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర‌ రూ.1,06,860
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,950

విశాఖపట్నంలో
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,860
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,950

విజయవాడలో
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,860
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,950

ఢిల్లీలో
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,010
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.98,100

Leave a Reply