Gold Rate Down | ప‌సిడి ప్రియుల‌కు భారీ ఊర‌ట‌

Gold Rate Down | ప‌సిడి ప్రియుల‌కు భారీ ఊర‌ట‌

  • బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గాయ్‌!
  • మొన్న‌టితో పోలిస్తే ప‌ది గ్రాముల బంగారానికి రూ.6022లు
  • నిన్న‌టితో పోలిస్తే ప‌ది గ్రాముల బంగారానికి రూ. 3,050లు

Gold Rate Down | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మ‌రో రెండు రోజుల్లో కొత్త సంవ‌త్సం వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో ప‌సిడి ప్రియుల‌కు భారీ ఊర‌ట(Huge relief for gold lovers) ల‌భించింది. బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ప‌ది గ్రాములు ధ‌ర‌ రూ.1,36,200లు, కాగా 22 క్యారెట్ల బంగారం ప‌ది గ్రాముల ధ‌ర‌ రూ.1,24,850లు ప‌లుకుతుంది. మొన్నటి ధ‌ర‌లతో ప‌రిశీలిస్తే 24 క్యారెట్ల బంగారం ప‌ది గ్రాముల‌కు రూ. 6,022లు త‌గ్గింది. 22 క్యారెట్ల బంగారం ప‌ది గ్రాముల‌కు రూ. 5,700లు త‌గ్గింది.

నిన్న‌టితో ధ‌ర‌లు ప‌రిశీలిస్తే 24 క్యారెట్ల బంగారం(24 karat gold) ప‌ది గ్రాముల‌కు రూ. 3,050లు త‌గ్గింది. 22 క్యారెట్ల బంగారం ప‌ది గ్రాముల‌కు రూ. 2,800లు త‌గ్గింది. బంగారం ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. ఇవి ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాలచే ప్రభావితమవుతాయి. వెండి ధ‌ర‌లు కూడా భారీగా త‌గ్గాయ్‌. నిన్న‌టి ధ‌ర‌ల‌తో పోలిస్తే వెండి(Silver compared to prices) కిలో కు రూ. 23,000లు ధ‌ర‌లు కిలో వెండి ధ‌ర రూ.2,58,000లు ధ‌ర ప‌లుకుతుంది.

Gold Rate Down

Gold Rate Down | బంగారం ధ‌ర‌లు ప‌ది రోజులుగా ప‌రిశీలిస్తే గ్రాము ధ‌ర‌లు ఇలా ఉన్నాయి…

తేదీ 24కే 22కే
డిసెంబర్ 30, 2025 రూ.13,620 (-305) రూ.12,485 (-280)
డిసెంబర్ 29, 2025 రూ.13,925 (-317) రూ.12,765 (-290)
డిసెంబర్ 28, 2025 రూ.14,242 (0) రూ.13,055 (0)
డిసెంబర్ 27, 2025 రూ.14,242 (+240) రూ.13,055 (+220)
డిసెంబర్ 26, 2025 రూ.14,002 (+77) రూ.12,835 (+70)
డిసెంబర్ 25, 2025 రూ.13,925 (+32) రూ.12,765 (+30)
డిసెంబర్ 24, 2025 రూ.13,893 (+38) రూ.12,735 (+35)
డిసెంబర్ 23, 2025 రూ.13,855 (+240) రూ.12,700 (+220)
డిసెంబర్ 22, 2025 రూ.13,615 (+197) రూ.12,480 (+180)
డిసెంబర్ 21, 2025 రూ.13,418 (0) రూ.12,300 (0)

Gold Rate Down

Gold Rate Down | ఈ రోజు వెండి ధ‌ర‌లు

గ్రాము వెండికి రూ. 23లు త‌గ్గ‌డంతో రూ. 258లు ధ‌ర‌లు ప‌లుకుతుంది.
ప‌ది గ్రాముల వెండి రూ. 230 లు త‌గ్గ‌డంతో రూ. 2580లు ధ‌ర‌లు ప‌లుకుతుంది.
కిలో వెండి ధ‌ర రూ.23,000లు త‌గ్గింది. ఈ రోజు ధ‌ర కిలో వెండి ధ‌ర 2,58,000లు ప‌లుకుతుంది.
ప‌ది రోజులుగా వెండి ధ‌ర‌ల వివ‌రాలు
తేదీ ఒక గ్రాము ప‌ది గ్రాములు కిలో త‌గ్గుద‌ల‌
డిసెంబర్ 30, 2025 రూ.2,580 రూ.25,800 రూ. 2,58,000 రూ.23,000
డిసెంబర్ 29, 2025 రూ.2,810 రూ.28,100 రూ.2,81,000 రూ.4,000
డిసెంబర్ 28, 2025 రూ.2,850 రూ.28,500 రూ.2,85,000 —
డిసెంబర్ 27, 2025 రూ.2,850 రూ.28,500 రూ.2,85,000 రూ.31,000
డిసెంబర్ 26, 2025 రూ.2,540 రూ.25,400 రూ.2,54,000 రూ.9,000)
డిసెంబర్ 25, 2025 రూ.2,450 రూ.24,500 రూ.2,45,000 రూ.1,000
డిసెంబర్ 24, 2025 రూ.2,440 రూ.24,400 రూ.2,44,000 రూ.10,000
డిసెంబర్ 23, 2025 రూ.2,340 రూ.23,400 రూ.2,34,000 రూ.3,000
డిసెంబర్ 22, 2025 రూ.2,310 రూ.23,100 రూ.2,31,000 రూ.5,000
డిసెంబర్ 21, 2025 రూ.2,260 రూ.22,600 రూ.2,26,000

Gold Rate Down

CLICK HERE TO READ ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌…

CLICK HERE TO READ MORE

Leave a Reply