GOLD | త‌గ్గిన‌ట్టు త‌గ్గి పెరిగిన ప‌సిడి రేటు!

GOLD | త‌గ్గిన‌ట్టు త‌గ్గి పెరిగిన ప‌సిడి రేటు!

  • బంగారం ధ‌ర ఉద‌యం త‌గ్గింది.. మ‌ధ్యాహ్నం పెరిగింది

GOLD | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బంగారం ధ‌ర‌లు త‌గ్గిన‌ట్టు త‌గ్గి మ‌ధ్యాహ్నానికి పెరిగింది. వ్యాపార లావాదేవీల స‌మ‌యంలో బంగారం పెర‌గ‌డంతో కొనుగోలుకు వెళ్లిన ప‌సిడి ప్రియుల‌కు ఒక్క‌సారిగా షాకిచ్చిన‌ట్టు అయింది. ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,40,450లు, 22 క్యారెట్ల ప‌ది గ్రాముల బంగారం (Gold) ధర రూ. 1,28,740 ధ‌ర ప‌లికింది. మరోవైపు వెండి కూడా కాస్త తగ్గింది. కిలోకు వంద రూపాయల మేర తగ్గింది.

GOLD

మ‌ధ్యాహ్నం స‌రికి ప‌ది గ్రాముల‌కు రూ.1700లు పెరిగింది. హైదరాబాద్‌లో (Hyderabad) ఈరోజు మ‌ధ్యాహ్నం బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ప‌ది గ్రాముల‌కు రూ.1,42,150 ధ‌ర‌కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.1,30,300 ధ‌ర ప‌లికింది. ఉద‌యానికి మ‌ధ్యాహ్నానికి రేటు తేడా చూస్తే 1560 రూపాయ‌ల పెరిగింది. వెండి ధ‌ర‌లు ప‌రిశీలిస్తే నిన్న‌టికి ఈ రోజుకు ధ‌ర‌లు పెరిగాయి. వెండి ఒక గ్రాము 12 రూపాయ‌లు పెరిగింది. దీంతో రూ.287కి చేరుకుంది. కిలో వెండికి 12000 రూపాయ‌లు పెరిగింది. కిలో వెండి రూ.2,87,000ల‌కు ధర చేరుకుంది.

GOLD

నిన్న‌టికి ఈ రోజు 24కే బంగారం ధ‌ర‌ల్లో తేడాలు ప‌రిశీలిస్తే…
గ్రాము ఈరోజు నిన్న తేడా

1 రూ.14,215 రూ.14,046 + రూ.169
10 రూ.1,42,150 రూ.1,40,460 + రూ.1,690

నిన్న‌టికి ఈ రోజు 22కే బంగారం ధ‌ర‌ల్లో తేడాలు ప‌రిశీలిస్తే…
గ్రాము ఈరోజు నిన్న తేడా
1 రూ.13,030 రూ.12,875 + రూ.155
10 రూ.1,30,300 రూ. 1,28,750 + రూ,1,550

ప‌ది రోజులుగా బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి…
ఈ నెల 24 క్యారెట్లు 22 క్యారెట్లు
12 రూ.14,215 (+169) రూ.13,030 (+155)
11 రూ.14,046 (0) రూ.12,875 (0)
10 రూ.14,046 (+115) రూ.12,875 (+105)
09 రూ.13,931 (+131) రూ.12,770 (+120)
08 రూ.13,800 (-27) రూ.12,650 (-25)
07 రూ.13,827 (-55) రూ.12,675 (-50)
06 రూ.13,882 (+60) రూ.12,725 (+55)
05 రూ.13,822 (+240) రూ.12,670 (+220)
04 రూ.13,582 (0) రూ.12,450 (0)
03 రూ.13,582 (-38) రూ.12,450 (-35)

CLICK HERE TO READ పెరిగిన బంగారం ధ‌ర‌లు

CLICK HERE TO READ MORE

Leave a Reply