మృతుని ఇంటికి వెళ్ళి

మృతుని ఇంటికి వెళ్ళి

ధర్మపురి(ఆంధ్రప్రభ) జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శాతాల్ల లక్ష్మీనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం శాతాల్ల లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మంత్రి వెంట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, కాశెట్టి రాజేష్, తిమ్మాపూర్ కాంగ్రెస్ నాయకులు లిఫ్ట్ చైర్మన్ వావిలాల ప్రకాష్, లింగాల హరీష్ గౌడ్, కాళ్ళ సత్తయ్య, కుమ్మరి నవీన్, కడారి సంపత్ రెడ్డి, మోతె సత్తయ్య కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.

Leave a Reply