ZONE | గణపేశ్వరం వంతెన ప్రారంభం

ZONE | గణపేశ్వరం వంతెన ప్రారంభం

ZONE | నాగాయలంక, ఆంధ్రప్రభ : మండలంలోని మంగలేరు మీడియం డ్రయిన్ పై ఎంపీ నిధులురు. 75 లక్షలతో నూతనంగా నిర్మించిన బర్రంకుల గణపేశ్వరం వంతెనను శుక్రవారం మచిలీపట్నం ఎంపీ వల్లభ నేని బాలశౌరి (MP Vallabha Neni Balasouri) అవనిగడ్డ ఎమ్మెల్యే మండలిబుద్ధ ప్రసాద్ కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఛైర్మన్ దేవన బోయిన వెంకటేశ్వరరావు, బండి రామకృష్ణ, డీసీ ఛైర్మన్ బండ్రెడ్డి నాగ మల్లికార్జునరావు,మండలి వెంకట్రామ్, పీ ఎసీ ఎస్ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు,బండ్రెడ్డి మల్లికార్జున్, డ్రెయినేజీ శాఖ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. కూటమి
ప్రభుత్వానికి ఇరు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply