బండి మనసు బంగారం..

బండి మనసు బంగారం..

కరీంనగర్, ఆంధ్రప్రభ – ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులందరి పరీక్ష ఫీజును కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) చెల్లించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు తానే చెల్లిస్తానని మంత్రి ప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు తన జీతం నుండి 5,45,000 చెక్కును బీజేపీ నాయకుల ద్వారా పంపించారు.

Leave a Reply