First voters | ఆలేరులో తొలి ఓటర్ల ఓటింగ్

First voters | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలో బుధవారం తొలిసారి ఓట్లు వేసిన యువ ఓటర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో బాధ్యతగా భావిస్తున్నామని యువ ఓటర్ సుప్రజ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 12 వార్డులలోని 24 బూతులలో యువ ఓటర్లు ఓటు వేసేందుకు ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు.
