Film Nagar | ఫిలింనగర్ కూత !

Film Nagar | ఫిలింనగర్ కూత !

సీనియర్ హీరో అర్జున్.. తన కుమార్తెను ఐశ్వర్యను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు. అయితే.. ఆమెతో అర్జున్ నెక్ట్స్ భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Film Nagar

జన నాయగన్ మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే.. దీని వెనుక రాజకీయ కోణం ఉందని.. కావాలనే విజయ్ సినిమాకి అడ్డంకులు ఏర్పరిచారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

Film Nagar

రవితేజ సక్సెస్ కోసం తపిస్తున్నారు. ఆమధ్య రవితేజ సంక్రాంతికి తన సినిమా రిలీజ్ చేయాలి అనుకుంటే.. కుదరలేదు. ఈసారి కావాలనే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో మాస్ మహారాజా ఎన్ని సినిమాలు పోటీ ఉన్నా తగ్గడం లేదని టాక్.

Film Nagar

CLICK HERE TO READ అంచనాలు పెంచేసిన రుక్మిణి వసంత్..

CLICK HERE TO READ MORE

Leave a Reply