Feb 1st | బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Feb 1st | బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Feb 1st | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమ‌య్యాయి. ఇవాళ‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేస్తున్నారు. కేంద్ర ప్రగతిని రాష్ట్ర‌ప‌తి చదివి వినిపిస్తున్నారు. రేపు సభ ముందుకు ఆర్థిక సర్వే రానుంది. ఫిబ్రవరి 1వ తేదీన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Leave a Reply