సైదాపూర్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అదును దాటి పోతుందని ఆందోళనతో పంటలకు యూరియా(Urea) వేయాలని రైతులు తొందర పడుతున్నారు. పంటకు తగిన యూరియా దొరక్కపోవడంతో రైతులు(Farmers) ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్(Karimnagar) జిల్లా సైదాపూర్(Saidapur) మండలం వెన్కేపల్లి-సైదాపూర్ సహకార పరపతి సంఘం(Cooperative Credit Society) ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు తెలంగాణ వ్యాప్తంగా ఈ సమస్య తీవ్రతరం కావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply