Dharmendra | నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Dharmendra | నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Dharmendra |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర (Actor Dharmendra) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన ఇవాళ ముంబయి(Mumbai) లో చివరి శ్వాస విడిచారు. అక్టోబర్‌ 31న అస్వస్థతకు గురైన ధర్మేంద్రను బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించినా, ఆరోగ్యం ఆకస్మికంగా విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply