Tamil Nadu | శివకాశిలో పేలుడు.. ఐదుగురి మృతి

శివాకాశి: తమిళనాడు లోని శివకాశి (Sivakashi) లో పేలుడు చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడుతో ఐదుగురు మృతి చెందారు (Five people died). పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో భారీగా పొగ ఎగసిపడింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Leave a Reply