Ex Chairman | బీఆర్ఎస్‌ నాయకులపై దాడి

Ex Chairman | బీఆర్ఎస్‌ నాయకులపై దాడి

పలువురికి గాయాలు

Ex Chairman | తాడ్వాయి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ (BRS) నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు. తెలిసిన వివరాల ప్రకారం మాజీ ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్యపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసినట్లు తెలిసింది. ములుగు జిల్లా తాడ్వాయి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్యపై కాంగ్రెస్ నాయకుల దాడి విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు, సీనియర్ నాయకులు పిన్నింటి యది రెడ్డి దుర్గం రమణయ్య ను పరామర్శించారు.

Leave a Reply