ప్ర‌తి ఒక్క‌రికి అవ‌గాహ‌న ఉండాలి

ప్ర‌తి ఒక్క‌రికి అవ‌గాహ‌న ఉండాలి

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రం లో ఎంపిడివో కార్యాలయంలో ఈ రోజు దండేపల్లి(Dandepalli,), తాళ్లపేట వైద్యాధికారులు,108 అంబులెన్స్ సిబ్బంది అధ్వర్యంలో సీపీఆర్(CPR) పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో(MPDO) జాగర్లమూడి దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ.. సీపీఆర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో దండేపల్లి, ఎంపీఓ ప్రసాద్(MPO Prasad), దండేపల్లి వైద్యాధికారి డాక్టర్ సతీష్, తాళ్ళపేట వైద్యాధికారి క్రాంతి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, పిహెచ్‌సి సిబ్బంది, 108 సిబ్బoది, ఈఏంటి జనార్ధన్‌, న‌ర్సయ్య, పైలట్ గోపిలు పాల్గొన్నారు.

Leave a Reply