Electric | పూర్తిగా కాలిపోయిన టిప్పర్…

Electric | పూర్తిగా కాలిపోయిన టిప్పర్…

Electric | చండూర్, ఆంధ్రప్రభ : చండూర్ మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో డబుల్ రోడ్డు వెడల్పు చేస్తున్న స‌మ‌యంలో టిప్పర్‌తో మట్టి పోస్తున్న క్రమంలో పైన ఉన్న 33కె మెయిన్ లైన్ టిప్పర్ బాడీ ట్రక్కుకు తగిలి విద్యుత్ షాక్ గురయ్యింది. క్లీనర్ అప్రమత్తమై దుకగా, డ్రైవర్ కరెంటు షాక్‌కి గురయ్యారు. షాక్‌కీ గురైన డ్రైవర్ పరిస్థితి సీరియస్‌గా ఉందని స్థానికులు గుర్తించి వెంటనే అస్పత్రికి తరలించారు.

Leave a Reply