Elections | నవాబుపేట, ఆంధ్రప్రభ : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నవాబ్ పేట మండలంలో గురువారం కారుకొండ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రుద్రారం(Rudraram) గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, నవాబ్ పేట్ మండలం, గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు. ఉంగరపు గుర్తు పై ఓటు వేసి భారీ మెజార్టీ(A huge majority)తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ.. ప్రచారంలో దూసుకెళుతున్నారు.
గ్రామ సమస్యల పట్ల అవగాహన ఉందని.. సర్పంచ్ గా తనను గెలిపిస్తే.. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల(Infrastructure) పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని పూనేం నగ్మా అన్నారు. గ్రామంలో మురికి కాల్వల, సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఆళ్లపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అన్నారు. గ్రామాన్ని అగ్రస్థాయి(top level)లో ఉంచుతానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కోఆపరేట్ డైరెక్టర్ సయ్యద్ హఫీజ్, సాంబయ్య, అంజత్, పూనేం వెంకటేశ్వర్లు, ఖయ్యూం, ఆరిఫ్, ఆదామ్, కర్కపల్లి సతీష్, నరెడ్ల ప్రవీణ్ కుమార్, లక్ష్మయ్య, నవీన్, కండే వెంకన్న, కిరణ్, చింత చింటూ తదితరులు పాల్గొన్నారు.

