election | అధిక మెజారిటీతో గెలిపించండి..

election | అధిక మెజారిటీతో గెలిపించండి..

election | కోటగిరి, ఆంధ్రప్రభ : స్థానిక ఎన్నికలలో(election) భాగంగా కోటగిరి మండల కేంద్రంలోని 15వ వార్డు సభ్యడిగా హస్కుల గంగారం వార్డ్ సభ్యుడు పోటీ చేయడం జరిగిందని సిలిండర్ గుర్తుకే ఓటు వేసి అధిక మెజార్టీతో(majority) గెలిపించాలని వార్డులోని సభ్యులకు కోరడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా గంగారం మాట్లాడుతూ….వార్డులోని వీధి దీపాలు, మురికి కాలువలు, నీటి సమస్య లాంటివి ఏవి లేకుండా చేస్తాన‌ని పేర్కొన్నారు. ఏలాంటి సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే సంబంధిత అధికారుల(officials)తో మాట్లాడి వాటిని పరిష్కరిస్తానని తెలియజేశారు. ఈ ఒక్కసారి కరుణించి సిలిండర్ గుర్తుకే ఓటేసి మరోసారి వార్డు సభ్యుడుగా గెలిపించాలని ఓటర్లతో కోరరు.

Leave a Reply