election | కాంగ్రెస్ అభ్యర్థి నర్సిరెడ్డి విజయం

election | కాంగ్రెస్ అభ్యర్థి నర్సిరెడ్డి విజయం

election | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఫైళ్ల నర్సిరెడ్డి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నోముల బుగ్గరాములు పై సుమారు 400 ఓట్ల(400 votes) మెజార్టీతో గెలుపొందారు. గత సర్పంచ్ ఎన్నికల్లో(election) ఫైళ్ల నర్సిరెడ్డి భార్య విజయ గ్రామ సర్పంచిగా గెలిచి కొనసాగారు.

Leave a Reply