Earthquakes | మేడ్చల్ జిల్లాలో భూప్రకంపనలు

Earthquakes | మేడ్చల్ జిల్లాలో భూప్రకంపనలు

Earthquakes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని కుత్బుల్లాపూర్ సర్కిల్, గాజుల రామారం డివిజన్, మెట్ కాన్ గూడ ప్రాంతాల్లో భూమి కంపించింది.

భూ ప్రకంపనలు రావడంతో భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పెద్ద శబ్ధంతో భూమి కంపించిందని స్థానికులు అంటున్నారు.

Leave a Reply