DY.CM Pawan :  నిడదవోలులో.. అమరజీవి జలధార 

DY.CM Pawan :  నిడదవోలులో.. అమరజీవి జలధార 

( ఆంధ్రప్రభ, నిడదవోలు)

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో రూ.3,500ల వ్యయంతో చేపట్టనున్న అమరజీవి జలధార (Amarajeevi JalaDhara)  ప్రాజెక్టుకు ఏపీ డిప్యూటీ సీఎం కె.పవన్​ కళ్యాణ్ (Dy.Cm Pavan Kalyan) ​ శనివారం (20.12.2025న) శంకుస్థాపన (Foundation)  చేశారు.

తూర్పుగోదావరి జిల్లా జాయింట్​ కలెక్టర్​ మేఘా స్వరూప్​, అంతర్జాతీయ ప్రణామాలతో ఈ జలధార  పనులు సాగుతాయన్నారు. ఏపీ సెక్రటరీ శశిభూషణ్​ మాట్లాడుతూ,  2024లో  డిప్యూటీ సీఎం  సూచనతో  జలజీవన్​ మిషన్​  సలహా తో రీ వ్యాంప్​ చేశాం. పెద్ద రిజర్వాయరు నుంచి నాణ్యమైన నీటిని (Pure Water)  పైప్​ లైన్​ లో గ్రామాలకు అందిస్తామన్నారు. మరో రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి.. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్​ రామ కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply