Jaggareddy | రాజకీయ పరిణామాలపై చర్చ…

Jaggareddy | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఖర్గేతో చర్చించినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించానని తెలిపారు. వీహెచ్, కుసుమకుమార్కు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరినట్లు జగ్గారెడ్డి వివరించారు.
