Digital arrest | డిజిటల్ అరెస్ట్ ల పేరుతో మోసం..

Digital arrest | డిజిటల్ అరెస్ట్ ల పేరుతో మోసం..
ఒకరు అరెస్ట్..
Digital arrest | పశ్చిమగోదావరి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో డిజిటల్ అరెస్ట్ (Digital arrest) ల పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేటుగాడు వృద్ధ దంపతుల నుంచి రూ.99లక్షలు కొట్టేశాడు.. ఇందుకు సంబంధించి ముంబైకి చెందిన ధర్మేంద్ర మౌర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు, 45సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. రూ.14.11లక్షలు అధికారులు ఫ్రీజ్ చేశారు.
