Dharmapuri | ఒక్కసారి గ్రామ అభివృద్ధి కోసం ఓటు వేయండి

Dharmapuri | ఒక్కసారి గ్రామ అభివృద్ధి కోసం ఓటు వేయండి
- రాయపట్నం సర్పంచ్ అభ్యర్థి రామ్ దేని మొగిలి
Dharmapuri | ధర్మపురి, ఆంధ్రప్రభ : రాయపట్నం గ్రామ ప్రజలు రాయపట్నం గ్రామ అభివృద్ధి కోసం ఒక్కసారి గెలిపించాలని రాయపట్నం సర్పంచ్ అభ్యర్థి రామ్ దేని మొగిలి ఓటర్లను కోరారు. ఆదివారం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామ ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని గ్రామ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని గెలిపిస్తే ఎన్నికలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఒకసారి యువత ఆలోచించాలని ఆయన కోరారు.
ఎవరెవరికో నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
