హైదరాబాద్ , హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్’లో విశ్వావసు నామ ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సకల మానవాళి సుఖ శాంతులతో వర్థిల్లాలని కోరుకుంటూ పవిత్రమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నరసింహ కళ్యాణం జరిపించారు, అలాగే శ్రీ రాధా గోవింద సంకీర్తనను ఆలపించారు.