నాగుల పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు
కాశీబుగ్గ, ఆంధ్రప్రభ : కనకదుర్గా మాత దేవాలయ కమిటీ అధ్యక్షుడు మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో నర్సంపేట రోడ్‌లోని కనకదుర్గామాత దేవాలయ ఆవరణలో నాగేంద్రుని పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు కోరిన కోర్కెలు తీర్చే జువ్వి చెట్టు కింద ఉన్న నాగేంద్ర స్వామి పుట్టను దర్శించుకొని పూజలు చేశారు.

