Development | పనులను సత్వరమే పూర్తి చేయాలి..

అధికారులను ఆదేశించిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈ.ఓ. సీనా నాయక్
ఆలయ విమాన గోపురంపై జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన
Development | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : మహా కుంభాభిషేక మహోత్సవానికి సంబంధించి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి, జీర్ణోద్ధరణ పనులను నిర్ణీత గడువులోగా, అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కార్యనిర్వాహక ఇంజనీర్ రామ, డి.ఈ.ఈ అశోక్ కుమార్‌లతో కలిసి ప్రధాన ఆలయ పైభాగంలోని విమాన గోపురం వద్ద జరుగుతున్న పనులను, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా చైర్మన్ ఈ.ఓ. మాట్లాడుతూ.. భక్తుల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని, మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యంగా విమాన గోపురం వద్ద జరుగుతున్న పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని, తుది మెరుగులు దిద్దే పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ప్రధాన ఆలయ శోభ ఉట్టిపడేలా, భక్తులకు కంటికి విందుగా ఉండేలా ఏర్పాట్లు ఉండాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు.