వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్‌..

వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్‌..

మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : మిర్యాలగూడ(Miryalaguda) పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌(pending scholarship)లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శంకర్, సైదానాయక్, జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply