Dandepalli | పోస్టల్ పై విద్యార్థులకు అవగాహన.

Dandepalli | పోస్టల్ పై విద్యార్థులకు అవగాహన.

Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యార్థులకు పోస్ట్ ఆఫీస్ పై అవగాహన కలిగి ఉండాలని ఈ రోజు దండేపల్లి మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హార్దిక అక్షరాస్యత పై, స్థానిక పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాస్టర్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోస్టల్ శాఖలో ఉన్న పథకాలపై విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంఘర్శ రాజేశ్వర్ రావు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమేష్, ఆర్ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply