CSK vs RCB | ఆదిలోనే చెన్నైకి షాక్..

చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు సీఎస్కే – ఆర్సీబీ మ‌ధ్య‌ జ‌రుగున్న రసవత్తర పోరులో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతొంది. అయితే, చెన్నై జట్టుకు ఆదినే భారీ షాక్ తగిలింది.

బెంగ‌ళూరు నిర్ధేశించిన 197 పరుగుల ఛేదనలో రచిత్ తో పాటు ఓపెనర్ గా బరిలోకి దిగిన రాహుల్ త్రిపాటి (5) 1.2 ఓవర్లో హాజిల్‌వుడ్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు. అదే ఓవర్లో 1.5వ బంతికి కెప్టెన్ రుతురాజ్ (0) బౌండరీకి ప్రయత్నించి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.

దీంతో ఒకే ఓవర్లు రెండు వికెట్లు కోల్పోయింది సీఎస్కే. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ రచిన్ రవీంద్ర (4) తో పాటు దీపక్ హుడా ఉన్నాడు. కాగా, 3 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోర 13/2

Leave a Reply