ఢిల్లీ వేదికగా చెన్నై తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ తమ చివరి లీగ్ మ్యాచ్ ను విజయంతో ముగించింది. చెన్నై సెట్ చేసిన 188 పరుగుల ఛేదనలో.. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (5) అర్ధ సెంచరీ విరుచుకుపడగా… కెప్టెన్ సంజు సామ్సన్ (41) రాణించాడు. ఆఖర్లో ధ్రువ్ జురెల్ (25 నాటౌట్), హెట్మైర్ (12 నాటౌట్) అద్భుతంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో చెన్నై పై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక చెన్నై బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ పడగొట్టాడు.