CSK vs DC |పెవిలియన్ కు సమీరి రిజ్వి – ఢిల్లీ స్కోర్ ఎంతంటే

చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 17వ మ్యాచ్ జరుగుతోంది. ఈమ్యాచ్ లో ఢిల్లీ జ‌ట్టు నాలుగు వికెట్ కోల్పోయింది.. 20 పరుగులు చేసిన సమీర్ రిజ్వి వికెట్ ను ఖలీల్ అహ్మద్ పడగొట్టాడు.. ప్రస్తుతం ఢిల్లీ 17 ఓవర్ ముగిసే నాటికి నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

అంతకు ముందు అక్షర్ పటేల్ రూపంలో మూడో వికెట్ నష్టపో్యింది.. 21 పరుగులు చేసిన అక్షర్ ను నూర్ ఔట్ చేశాడ.. ఇక రెండో వికెట్ గా పోరెల్ 33 ప‌రుగులు చేసి ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్ లో ప‌తిర‌ణ‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

Leave a Reply